How to know whether a person is telling the truth or lying?(ఒక వ్యక్తి చెప్పే మాటలు నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా ఎలా తెలుసుకోవాలి.)

Views



చేతులతో ముఖాన్ని తాకడం
కొన్ని పరిశీలనలు, మూలాలు

చేతితో ముఖాన్ని తాకడంపై పరిశోధన చేసిన పరిశోధకులందరూ అది ప్రతికూల భావోద్వేగాల పరిణామమనే అంశాన్ని అంగీకరించారు. పాశ్చాత్యులు, చాలామంది యూరోపియన్లు తాము నిజాన్ని చెప్పనప్పుడల్లా చేతులతో - ముఖాన్ని తాకడం ఎక్కువగా చేస్తుంటారు. ఆసియావాసులకిది వర్తించదు.

మతపరమైన కారణాలవల్ల వాళ్లు తలను తాకరు కానీ అబద్ధం చెప్పినప్పుడల్లా కాళ్ల కదలికల్ని వాళ్లు అధికం చేస్తారు.

చేతితో ముఖాన్ని తాకే విన్యాసాల మూలాలు




అబద్దం చెబుతున్నప్పుడల్లా, నోటికి చేతులు అడ్డం పెట్టుకునే అలవాటు

మామూలుగా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. ఆ ధోరణి పెద్దల్లో కూడా కనిపిస్తుంది. (చిత్రం 8). అబద్ధం చెప్పడం ముక్కు కదలికల్ని అధికతరం చేస్తుంది. ఫలితంగా ముక్కును తాకుతారు (చిత్రం 9). కళ్లకు చేతులు అడ్డుపెట్టుకోవడం ద్వారా మనం చూడడానికి ఇష్టపడనివాటిని లేదా నమ్మనివాటిని చూడనవసరం ఉండదు. ఆ అలవాటుకు మూలం కళ్లు రుద్దుకునే విన్యాసం (చిత్రం 10). చెవి లాక్కోవడం లేదా రుద్దుకోవడం (చిత్రం 11) లేదా మెదవైపుగా గోక్కోవడం (చిత్రం 12) ఆ వ్యక్తి అనిశ్చిత స్థితిలో ఉన్నాడనీ లేదా చెప్పిన విషయాలను నమ్మడం లేదనీ సూచిస్తాయి.


. *touches face with hands*

 *Some Observations, Sources*


 All researchers who have studied face touching agree that it is a consequence of negative emotions.  Westerners and many Europeans tend to touch the face with their hands whenever they are not telling the truth.  Not applicable to Asians.



 For religious reasons they do not touch their head but they increase the movement of their legs whenever they lie.


 *Roots of hand to face maneuvers*


 Whenever telling a lie, there is a habit of covering the mouth with the hands


 It is usually seen in children.  This trend is also seen in adults.  (Figure 8).  Lying increases nasal movements.  As a result the nose is touched (Figure 9).  By covering our eyes with our hands we don't have to see what we don't want to see or believe.  The origin of that habit is the practice of rubbing the eyes (Figure 10).  Ear pulling or rubbing (Figure 11) or head scratching (Figure 12) indicate that the person is in a state of uncertainty or does not believe what is being said.

Post a Comment

Previous Post Next Post