Views
లాలాగూడ అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట, టిల్లు అన్నా
డీజే పెడితే తిల్లా తిల్లా అదాల మల్లేష్ అన్న దావత్ లా
బన్ను గాని బారత్ లా, తిల్లు అన్న దిగిండు అంటే దించక్
దించక్ దుంకలా Dj Tillu Peru Veeni Style Ye వేరు,
సోకేమో హీరో తీరు కొట్టేది తీన్మార్, Dj టిల్లు కొట్టు Dj టిల్లు
కొట్టు, బేస్ జర పెంచి కొట్టు బాక్స్-ఉలు పలిగె తట్టు, Dj
టిల్లు పెరు వీని సౌండ్ యే వేరు, పెగ్ యేసి కొట్టిందంటే
దద్దరిల్లు డ్యాన్స్ ఫ్లోర్,
Dj Tillu కొట్టు కొట్టు, Dj Tillu కొట్టు, Dj టిల్లు కొట్టు
కొట్టకుంటే పేరుతొట్టు, చెమ్కీ చొక్కా ఆహా వీని గుంగురు
జుట్టు ఓహో, అట్లా యెల్లిందంటే స్టార్ లే సలాం కొట్టు, హే
గల్లీ సుట్టు ఆహా అత్తారే జల్లినట్టు ఓహో, మస్త్గా నవిందు
అంటే పోరిలా దిల్లు ఫట్టు అద్ది, అన్న ఫోటో పెట్టుకుని జిమ్
సెంటర్ లన్నీ, పోటి పడి పడి పబ్లిసిటీ చేస్తాయే, ఈని హవా
సూతే బోనాలల్ల సివలే, కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడ్తాడే
Dj Tillu Peru Veeni Style E వేరు, సోకేమో హీరో తీరు
కొట్టేది తీన్మార్, Dj Tillu కొట్టు కొట్టు Dj Tillu కొట్టు, బేస్
జరా పెంచి కొట్టు,బాక్స్-ఉలు పలిగె తట్టు, Dj టిల్లు పెరు
వీని సౌండ్ యే వేరు, పెగ్ యేసి కొట్టిందంటే దద్దరిల్లు
డ్యాన్స్ ఫ్లోర్, Dj టిల్లు కొట్టు Dj టిల్లు కొట్టు, Dj టిల్లు కొట్టు
కొట్టుకుంటే నామెడొట్టు.
Tags:
Lyrics songs