Mastaru Mastaru song telugu Lyrics, Mastaaru Mastaaru song Lyrics, sir movie mastaru song telugu Lyrics, dhanush movie new songs,

Views

 

Mastaru Mastaru song telugu Lyrics, Mastaaru Mastaaru song Lyrics, sir movie mastaru song telugu Lyrics, dhanush movie new songs,


CAST :

Dhanush, Samyuktha Menon,Sai Kumar,Tanikella Bharani,Samuthirakani,Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu,Motta Rajendran,Hareesh Peradi,Praveena etc CREW: Production Designer: Avinash Kolla Editor: Navin Nooli DOP: J Yuvraj Music: G. V. Prakash Kumar Action Choreographer - Venkat Producers: Naga Vamsi S - Sai Soujanya Written & Directed By : Venky Atluri Banners: Sithara Entertainments - Fortune Four Cinemas Presenter: Srikara Studios Mastaru Mastaru Lyrics in Telugu శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు

ఏవైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్లపూసలా వంద ఏళ్ళు అందంగా నిను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు


Mastaru Mastaru song telugu Lyrics, Mastaaru Mastaaru song Lyrics, sir movie mastaru song telugu Lyrics, dhanush movie new songs, dhanush Mastaaru Mastaaru son, danush Mastaaru Mastaaru song telugu Lyrics, Mastaaru Mastaaru song, mastaaru mastaaru, sir, mastaaru mastaaru lyrical song, mastaru mastaru songs, dhanush, danush lateset trending songs, samyuktha, venky atluri, telugu new 2023 trending songs, maa paata mee nota, mastaru, 2023 telugu hit movie songs, 2023 new topsongs, vathi

Post a Comment

Previous Post Next Post